Surprise Me!

PAN Card: మీ పాన్ కార్డుతో సైబర్ మోసాలు..! | Oneindia Telugu

2025-07-22 10 Dailymotion

Cyber frauds are increasing day by day. We are being cheated without our involvement. Cyber criminals are taking loans in the name of some people. They are taking loans and cheating without the involvement of PAN holders. Recently, such cases have increased a lot. Many people think that there is no loan in their name. PAN Card.
రోజు రోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. మన ప్రమేయం లేకుండానే మోసం పోతున్నాం. సైబర్ నేరగాళ్లు కొంత మంది పేరుపై లోన్లు తీసుకుంటున్నారు. పాన్ దారుల ప్రమేయం లేకుండా లోన్లు తీసుకుని మోసం చేస్తున్నారు. ఈ మధ్య ఇలాంటివి చాలా పెరిగి పోయాయి. చాలా మంది తమ పేరుపై ఎలాంటి లోన్ లేదని అనుకుంటున్నారు. కానీ.. సిబిల్ స్కోర్ చెక్ చేస్తే గానీ తెలియడం లేదు.. వారి పేరుపై లోన్లు ఉన్నాయని. సూర్యాపేట జిల్లాకు చెందిన రమేశ్ తన క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకున్నాడు. అయితే అతని సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోయింది. అతని పేరుపై ఓ ఎన్బీఎస్పీ కంపెనీలో లోన్ ఉంది.
#pan
#loan
#cyber

Also Read

Home Loan:మీ నెలవారీ జీతం ఎంత? మీరు ఎంత గృహ రుణం పొందవచ్చు? EMI ఎంత? :: https://telugu.oneindia.com/news/business/home-loan-eligibility-and-emi-calculations-for-indian-salaries-011-444381.html?ref=DMDesc

అమరావతి నిధుల్లో వెయ్యి కోట్ల మళ్లింపు ? ప్రభుత్వం క్లారిటీ ఇదే..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-government-clarified-to-diversion-of-amaravati-capital-loan-funds-given-by-world-bank-adb-442779.html?ref=DMDesc

ఆధార్​ అప్​డేట్​ కు ఆఖరి గడువు ఇదే.. ఇంటి నుంచే ఆధార్ అప్డేట్ ఎలాగో తెలుసా..? :: https://telugu.oneindia.com/news/india/aadhaar-update-deadline-extended-to-june-30-2026-home-update-system-planned-440649.html?ref=DMDesc

Buy Now on CodeCanyon